మహిళా కానిస్టేబుల్ కు సత్కారం

దామెర పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ అమూల్యను పరకాల ఏసిపి సతీష్ బాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువా మరియు జ్ఞాపిక తో సత్కరించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని అన్నింటిలో రాణించాలని ఆయన సూచించారు వీరి వెంట పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు పరకాల సిఐ క్రాంతి కుమార్ దామెర ఎస్సై అశోక్ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post