తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందచేసి,శాలువాతో సత్కరించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Post a Comment