ఎన్నికల కోడ్ వచ్చినా పట్టించుకోని అధికారులు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మండలంలోని పలు గ్రామాల్లో గోడలపై దర్శనమి స్తున్న పార్టీ గుర్తులు, వారి యొక్క పేర్లు తొలగించని వారే లేరా! మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇదే తంతు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితు ల్లోని అనుమతించకూడదు కానీ గ్రామాల్లోని అధికారులు పట్టించుకోవడం లేదు తక్షణమే చర్యలు చేపట్టి గోడలపై ఉన్న వాటిని వెంటనే తొలగించడంతో పాటు, తొల గించని ఎడల ఎన్నికల సంఘ అధికారులు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
Post a Comment