BLN తెలుగు దినపత్రిక తేది:01-02-2025
శాయంపేట మండలం కొప్పుల గ్రామం
భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డిమరియు వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & BRS పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం శాయంపేట మండలం కొప్పుల గ్రామ మాజీ సర్పంచ్ గోళి మహేందర్ రెడ్డి తండ్రి కొప్పుల మాజీ సర్పంచ్ కీ.శే.గోళి నారాయణరెడ్డిమరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డిమరియు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి నారాయణ రెడ్డిచిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారుఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ వైస్ ఎంపీపీ లత-లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనన్న ,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపెల్లి నందం,గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, దాసి శ్రావణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సావుల్ల కిష్టయ్య, అట్ల రమేష్, అట్ల తిరుపతి, పసునూటీ రాజయ్య, మామిడి శంకర్, దిండిగల నాగార్జున్, పెండ్యాల సారంగపానీ, దేవ్ పైడి, దేవ్ శ్రీధర్, పసునూటి సాంబయ్య,చాడ రాజిరెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Post a Comment