హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ లో సద్గురు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాన్ని శనివారం హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ దేవేందర్ నాయక్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళు లుఅర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, బందెల తిరుపతి, డాక్టర్ వెంకట్,భానోత్ కిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
కేయూసి లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment