అవినీతి నిరోధక శాఖ తెలంగాణ


వేరొకరి పట్టా భూమి నుండి మట్టిని తవ్వి రోడ్డు నిర్మాణం కోసం తరలించేందుకు అనుమతి ఇవ్వడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొమరారం అటవీ రేంజ్ అధికారి - ఉదయ్ కుమార్ మరియు అదే రేంజ్ లోని ఇల్లందు డివిజన్, అటవీ బీట్ అధికారి నునావత్ హరిలాల్

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post