మీ..వీధులలో, నివాసగృహాలలో, దుకాణాలలో సిసి కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి...

వేసవి నేపథ్యంలో ఆరుబయట పడుకునేవారు నగదు, నగల భద్రతవిషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి...
మీరు ఇంటికి తాళాలు వేసి వెల్లే సందర్బాలలో నగలను, విలువైన వస్తువులను ఇంట్లో వదిలేసి వెల్లకుండా బ్యాంకు లాకర్ లలో భద్రపరుచుకోండి..
మీ.. పరిసరాలలో అనుమానిత వ్యక్తుల సంచారం, అనుమానించదగిన పరిస్థితులు కనిపించినట్లయితే ఏ.. మాత్రం సంకోచించకుండా, జాప్యం చేయకుండా తక్షణమే పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి..
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆదేశాల మేరకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం మీ..భద్రత..., మా..బాధ్యతగా భావించి పనిచేస్తుంది...
నేరాల నియంత్రణలో ప్రజలు, పోలీస్ లు పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం...
పెండ్యాల దేవేందర్.,
 సిఐ, మహబూబాబాద్ టౌన్

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post