BLN తెలుగు దినపత్రిక :
ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొననున్న ఏఐసీసీ నేత
భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులుకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో హనుమకొండకు వెళ్లనున్నారు. సా.5.30 నిమిషాలకు ఆర్ట్స్ కాలేజీ కి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. హనుమకొండ లో జరిగే ఒక ప్రైవేట్ కార్యక్రమనికి హాజరవుతారు రాత్రి గం 7.30 నిమిషాలకు వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకుని తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో చెన్నై కి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు...
Post a Comment