వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న కలాం ప్రెస్ క్లబ్ గురువారం రోజు ముఖ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా తహసిల్దార్ ముప్పు కృష్ణ కు , నల్లబేల్లి కి కొత్తగా వచ్చిన ఎస్సై గోవర్ధన్ కు శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షుడు కొమ్ము బాలరాజు, గౌరవ అధ్యక్షులు అశోక్ రావు, ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్, సలహాదారుడు మేడిపేల్లి సుధాకర్ ,సహాయ కార్యదర్శిఅడ్డ సతీష్ ,కోశాధికారి విజయ్ కుమార్ చారి, వల్లే రమేష్,సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
నల్లబెల్లి తహసిల్దార్, ఎస్సై కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కలం ప్రెస్ క్లబ్ సభ్యులు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment