ఘనంగా అయ్యప్ప పటం పూజ

శాయంపేట మండల కేంద్రంలో ని బాసని బాలకృష్ణ గంట స్వామి శనివారం శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ గురు స్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో అయ్యప్ప పటం పూజను ఘనంగా నిర్వహిం చినారు అయ్యప్ప స్వామి పూజను వేదమంత్రాల మధ్య వినాయకుడు కుమారస్వామి లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి అష్టోత్తరాలతో శరణు ఘోషతో అయ్యప్ప పూజలు ఘనంగా నిర్వహించినారు అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో స్వాములు మార్త సుభాష్ దిడ్డి రమేష్ కందగట్ల రమేష్ బొల్లపల్లి సదానందం బాసాని మల్లికార్జున్ బాలకృష్ణ వినుకొండ రాజ్ కుమార్ ఉమా శంకర్ లోకల్ బోయిన కుమారస్వామి కోమటి రవి కమల్ శ్రీకాంత్ మాధవ చంటి భాస్కర్ స్వామి హరిబాబు భక్తులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post