హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం లోని పెద్దకోదేపాక గ్రామంలోని జెడ్డి హెచ్ఎస్ ప్రభు త్వ పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది. అవగాహన కార్యక్రమం కింద రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ చిహ్నాలు, రోడ్డు ఆక్షన్ ఫిగర్స్, రోడ్డు సేఫ్టీ, అక్ట్ రైడింగ్ గేర్లు, రోడ్డు భద్రత భంగిమలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమే శ్వర్, పోలీసు సిబ్బంది, పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు
రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment