భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం శాయంపేట మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని మాందారిపేట గ్రామంలో ఉన్న కస్తూర్బా గురుకుల బాలికల విద్యాలయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులక శంకుస్థాపన చేయనున్నారు.
మాందారిపేట కస్తూర్బా పాఠశాలలో అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన
byBLN TELUGU NEWS
-
0
Post a Comment