న్యూఢిల్లీ/మార్చి 23: రేషన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనున్నట్లు సమాచారం. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ మేరకు కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఈ నెలాఖరులోపు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత, అలాగే గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో లబ్దిదారులకు ముందుగానే రేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రేషన్ దుకాణాల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా, లబ్దిదారులకు సౌలభ్యం కలుగుతుందని
Post a Comment