BLN తెలుగు దినపత్రిక.హైదరాబాద్, ఫిబ్రవరి 10: రవీంద్రభారతి సభాంగణంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి (TRVS) ఐన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ మున్నా ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ అవార్డులు ప్రదానం కార్యక్రమం విజయవంతంగా జరిగింది.సామాజిక సేవలకు ప్రత్యేకంగా పేరుగాంచిన అమ్మ అశోక్ ఈ అవార్డు లభించింది. నల్గొండ గద్దర్, సినీ నటుడు శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ గౌరవాభిమాన జాతీయ అవార్డును అందుకున్నారు. వారి అమానత్వ సేవలను సమాజం ముందుంచి గుర్తించడంతో పాటు, భవిష్యత్తులో కూడా సేవలు నిరంతరం కొనసాగుతాయని అమ్మ అశోక్ స్పష్టం చేశారు.అవార్డు ప్రదానంలో పాల్గొన్న నల్గొండ గద్దర్, శ్రీనివాస్, మున్నా అమ్మ అశోక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా రంగంలో ప్రేరణాత్మకంగా మారింది.
మహాత్మా గాంధీ జాతీయ అవార్డు అందుకున్న సామాజిక సేవకుడు అమ్మ అశోక్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment