కాలువలో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం తొలగింపు
శాయంపేట సర్పంచ్ మహోన్నతమైన కార్య క్రమం
రైతుల పక్షాన ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలువల నిండా చెత్తాచెదారం ముళ్ళపోదలతో నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న రైతులు ఆవేదన చెందడంతో షాంపేట్ మండల కేంద్రంలో ఎస్సారెస్పీ కాలువల లో పిచ్చి మొక్కలతో నిండి ఉండడంతో రైతుల పంట పొలాలకు నీరు అందడం లేదని రైతుల ఆరోపించారు. నూతన సర్పంచిగా ఎన్నికైన చింతల ఉమా రవిపాల్ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రైతులు చెప్పడంతో వెంటనే స్పందించి సొంత ఖర్చులతో రైతులకు న్యాయం చేయడం జరిగింది. మాట్లాడుతూ గత చివరి సంవత్సరం ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు మీరు అందించామని రైతులు అప్పులు చేసి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేసుకుంటే కాలువల ద్వారా నీరు అందక ఇబ్బంది పడి, పంట పొలాలు ఎండిపోయాయి
*నూతన సర్పంచ్ మహో న్నతమైన కార్యక్రమం*
ఎస్సారెస్పీ ఉప కాలవల్లో చెత్త ముళ్ళ పొదలతో నిండిపో యాయి దీంతో సాగునీరు ఆయకట్టు చివరి భూములకు చేరకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు ఎస్సా రెస్పీ సాగునీటి కాలువలకు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల పర్యవేక్షించాలి కాలువలో పూడిక ముళ్ళపో దలను తొలగించడం వల్ల రైతులకు సకాలంలో సాగు నీరు అంది పంటలు పండు తాయి లేకుంటే వారబంది పద్ధతిలో వచ్చే నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి ఈ విషయంమై అధికారులు దృష్టి సాధించాలి. నూతన సర్పంచ్ గా ఎన్నికైన పంట పొలాలకు నీరు అందించాలనే కృషితో శ్రీకారం చుట్టారు.. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ చింతల ఉమ- రవిపాల్, అబ్బు రాజు, సతీష్
Post a Comment