హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏడు వార్డ్ మెంబర్లు గెలుపొంది ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకొని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా మాజీ ఎమ్మెల్యే వారిని శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఉపసర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కలిసి గ్రామ అభివృద్ధి దిశగా పని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుడుం రాజు,వార్డు మెంబర్లు, పోతుగంటి ప్రమీల- సారయ్య, గజ్జి రాజు,గజ్జి రమేష్ ,నాలికే సాయిలక్ష్మీ-మొగిలి, కొడిమాల మహేందర్ ,తుడుం స్రవంతి-రాజు గ్రామ అధ్యక్షులు పసుల ప్రవీణ్, గ్రామ ప్రధాన కార్యదర్శి వెంకటేష్,సీనియర్ నాయకులు గంట శ్యాంసుందర్ రెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, రూపిరెడ్డి రాజిరెడ్డి, వైద్యుల తిరుపతిరెడ్డి, బండ నారాయణరెడ్డి, పల్లె బోయిన రాజు,మాందాడి రామరాజు,నాలికే రాజు, పోతుగంటి సాంబరాజు,తుడుం లక్ష్మణ్,తుడుం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ను కలిసిన పత్తిపాక ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment