5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ
దరఖాస్తుకు కావలసినవి:
👉🏻ఆధార్ కార్డు (aadhar card)
👉🏻సంతకంతో కూడిన పాస్ ఫోటో(pass photo with signature)
👉🏻స్టడీ సర్టిఫికెట్( 5వ తరగతి కోసం అయితే 4వ తరగతి స్టడీ సర్టిఫికెట్/ present study certificate)
👉🏻కుల ధృవీకరణ పత్రం(caste certificate)
👉🏻ఆన్లైన్లో 100 రూపాయలు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చును
🔹ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ 11-12-2025 నుండి 21- 01-2026 వరకు
🔹పరీక్ష తేదీ 22-02-2026 రోజున ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
Post a Comment