వరంగల్ రూ.135 కోట్ల అభివృద్ధి పనులు బల్దియా కౌన్సిల్ ఆమోదం...

▪️39 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్..
 ▪️వరద వల్ల దెబ్బతిన్న నేపధ్యంలో ప్రతి డివిజన్ కు అత్యవసర పనుల నిమిత్తం రూ.5 లక్షల కేటాయింపు
▪️ప్రతి డివిజన్ కు 5 హైమాస్ట్ లైట్ ఏర్పాటు 
▪️ఘన వ్యర్థాల నిర్వహణకు బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు
▪️అమృత్ 2.0 లో భాగం గా వచ్చే 20 సం.లకు సరిపడే అవసరాలకు అనుగుణం.గా త్రాగు నీటి సరఫరా పనులు
  ▪️నగర అభివృద్ధి పథకం కింద రూ. 50 కోట్లతో బహుళార్థకం గా ఉపయోగపడే పనులు
▪️66 డివిజన్ లలో 198 మంది వాలంటీర్ల.ద్వారా తడి పొడి చెత్త పై అవగాహన కార్యక్రమాలు
 ▪️ వరదల్లో విస్తృత సేవలు అందించిన పారిశుద్ధ్య సిబ్బంది డ్రైవర్లకు ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయల అందజేత
▪️ 100 టి పి డి (టన్స్ ఫర్ డే) సామర్థ్యంతో బయో మిథునైజేషన్ ప్లాంట్ ఏర్పాటు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post