భారీ వర్షాల నేపథ్యంలో దామెర పోలీస్ వారి సూచనలు

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- చెరువులు, కుంటలు, మత్తడి ల వద్దకు వెళ్ళకూడదు
- గ్రామాల్లో శిథిలమైన ఇళ్లలో నివశించకూడదు.
- చెరువులు, కుంటలు నిండి గ్రామంలోకి నీరు వచ్చే అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలు ఎగువ ప్రదేశాలకు వెళ్ళాలి
- రహదారులపై వాహనదారులు అతి వేగంగా ప్రయాణం చేయకండి
- ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ను విధిగా ధరించండి
- వర్షం పడుతున్న సమయంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలు నిలుపకూడదు
- రహదారి పక్కనే పార్కింగ్ స్థలంలోనే నిలపాలి
- గ్రామాల్లో ఏమైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి
- విద్యుత్ సంబంధ స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్ ల వద్దకు వెళ్ళకూడదు 
- తడి చేతులు, తడి బట్టలతో విద్యుత్ వస్తువులను తాకకూడదు 
- లో లెవల్ వంతెనలు, వాగుల ప్రవాహాల వద్ద ప్రజలు సాహసాలు చేయకూడదు.
👆ప్రజలు పై సూచనలు పాటించాలని కోరుతున్నాము.
దామెర పోలీస్ స్టేషన్

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post