శాయంపేట మండల కేంద్రం లోని కూడలి వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల ను శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి కేకు కట్ చేసి, పండ్లు ప్రజలకు మరియు పార్టీ నాయకులకు తినిపించాడు. దూది పాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని పెంచుతూ అందరిలో జోష్ నింపుతున్న రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాల ని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుం దని అన్నారు మండలంలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామఅధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్ర మంలో చిందంరవి, దుబాసి కృష్ణమూర్తి, సామల మధు సూదన్ , చిరంజీవి, ప్రపంచ రెడ్డి, రఫీ,పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి , నాగరాజు, కట్టయ్య ( క్రాంతి కుమార్) నిమ్మల రమేష్, ఆకుతోటసమ్మిరెడ్డి, బాసని రవి-శాంత, మారపెల్లి వరదరాజు, మార్కండేయ, వడ్డేపల్లి శ్రీనివాస్, వీరన్న, సాంబయ్య, రవీందర్ , చిట్టి రెడ్డి రాజిరెడ్డి ,డిటిరెడ్డి, చల్లా చక్రపాణి, అనిల్ ,నిమ్మల రమేష్, వైనాలకుమారస్వా మి ,హైదర్,వెంకట్ రాజిరెడ్డి ఏరుకొండశంకర్ కొమ్ముల సదానందం పైడి బిక్షపతి భద్ర య్య నరేష్ రెడ్డి నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment