భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని శాయంపేట మండలానికి చెందిన ముఖ్య నాయకులు పరకాల పట్టణంలోని అనాధాశ్రమంలో విద్యార్థులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. నిరంతరం భూపాలపల్లి అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే గంట సత్యనారాయణ రావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నాయకులు పేర్కొన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో పిచ్చిముక్కలను తొలగించి పరిశుభ్రత ఆశ్రమ ఆవరణ ప్రాంతంలో చీపురులతో శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమారస్వామి బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ శాయంపేట గ్రామ అధ్యక్షుడు రాజు మండల నాయకుడు రవిపాల్ కొత్తగట్టు సింగారం గ్రామ అధ్యక్షుడు చిరంజీవి సీనియర్ నాయకులు రాజేందర్ కుమార్ శీను పాల్గొన్నారు
శాయంపేట మండలానికి చెందిన ముఖ్య నాయకులు పరకాల పట్టణంలోని అనాధాశ్రమంలో విద్యార్థులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment