హనుమకొండ అర్ట్స్ & సైన్స్ కళాశాల గ్రౌండ్స్ లో ఈటీవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు. స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, తో కలిసి వరంగల్ ఎంపీ డా. కడియం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉన్న ఈ కార్తీక దీపోత్సవం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు.
కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య& ఎమ్మెల్యేలు వరంగల్ మేయర్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment