🔴 *RED ALERT* 🔴
వరంగల్, హన్మకొండ జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్...
రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు...
ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచన...
సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు...
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలింపు...
Post a Comment