మొంథా తుపాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి...ఇప్పటికే మన ఊరు చెరువులు, కుంటలు నిండుకుండాలా ఉన్నాయి
చెరువులు మత్తడి పొసే అవకాశం, వాగులు పొంగే పరిస్థితులు ఉన్నాయి... మత్తడి, వాగులు దాటే ప్రయత్నం చేయకండి... రోడ్డుపై వెళ్ళేటప్పుడు గుంతలు గమనించండి...మీరు క్షేమంగా ఉండాలి ...
పోలీస్ ఉన్నది మీ కోసమే... అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి... మీ రక్షణ మా బాధ్యత...అత్యవసర పరిస్థితుల్లో ☎️డయల్ 100కి ఫోన్ 📞చేయండి... J.Paramesh
S.H.O P.S. Shayampet
Post a Comment