2024-25 రబీ పంట సీజన్ సమయంలో ఐకెపి సెంటర్ లలో జరిగిన అక్రమాల విషయంలో తేది: 11-10-2025 రోజున శాయంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు Cr. No. 196/2025 లోనీ నేరస్థులలో ఇద్దరు నేరస్తులు వాంకుడోత్ చరణ్, కాట్రపల్లి గ్రామం మరియు కాట్రపల్లి క్లస్టర్ ఐకెపి సెంటర్ ఇంచార్జ్ అల్లే అనిత కాట్రపల్లి గ్రామం లను 14-10-2025 న పరకాల ఎసిపి సతీష్ బాబు, శాయం పేట సి.ఐ. పి. రంజిత్ రావు ఇద్దరిని అరెస్ట్ చేసి ఐకెపి సెంటర్ లో ట్యాబ్ ఆపరేటర్ అయిన చరణ్ నుండి 20,000/- నగదు మరియు సెల్ ఫోన్ ను, కాట్రపల్లి ఐకెపి సెంటర్ ఇంచార్జ్ అనిత వద్ద ఐకెపి సెంటర్ కు సంబంధించిన ట్యాబ్ ను, టోకెన్ షీట్ బుక్ మరియు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
ధాన్యం కొనుగోలు అక్రమా లపై అరెస్టుఐకెపి సెంటర్ ట్యాబులు, బుక్స్, నగదు స్వాధీనం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment