ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్

హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు 
 కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం 18వేలు లంచం అడిగిన అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ నేడు .8వేలు తీసుకుంటు ఏసీబికి పట్టుబడిన రమేష్ . 
గతంలో రూ.10వేలు తీసుకున్నట్లు సమాచారం
ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్లో పని చేస్తున్న రమేష్.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post