శాయంపేటకిచెందిన పొట్టకారి వికాస్ వయస్సు 31 సంవత్సరాలు తేదీ 29.07. 2025 రోజు నుండి కనబడుటలేదు. అతను 6 అడుగుల ఎత్తు, చామనచాయ రంగులో ఉండి, తెలుపు రంగు షర్ట్ మరియు నలుపు రంగు ప్యాంటు ధరించి ఉంటాడు. కావున ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది నంబర్స్ కి కాల్ చేయగలరు అని శాయంపేట ఎస్సై పరమేశ్వర్ తెలిపారు
: 8712685227 8712685018.
Post a Comment