ఉద్యమకారులకు నమస్కారం..!
ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్కాలర్స్ హై స్కూల్, తిలక్ రోడ్, కాశిబుగ్గ, వరంగల్ లో ఏర్పాటు చేయడం జరిగింది కావున ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అదేవిదంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్లు, పట్టణ కమిటీ అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు, మండలాల అధ్యక్షులు, మండలాల కమిటీ సభ్యులు, ఉద్యమకారులు అందరూ హాజరుకావాలని మనవి. ఈ సందర్భంగా ఎజెండా అంశాలు రేపు వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ర్యాలీ, మహాపాదయాత్ర, వంటావార్పు నిరసన కార్యక్రమాలను. అదేవిధంగా కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహించేందుకు కమిటీ సభ్యులందరూ సమావేశమై తగు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఉమ్మడి ( వరంగల్, హనుమకొండ, బూపాల్ పల్లి, జనగాం, మహబూబ్ బాద్, ములుగు )జిల్లా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నది అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనవి....ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ లోని వివిధ జిల్లాల్లో ఖాళీగ ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు....
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్
ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ✊
Post a Comment