ముగ్గురు అరెస్టు ఆరుగురు పరార్

 హన్మకొండ జిల్లాశాయంపేట మండలం లో పేకాటరాయిలు అరెస్టు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరమేష్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా గ్రామంలోని గట్గ మహిపాల్ రెడ్డి  ఇంటి లోపల పేకాట ఆడుతు న్నట్లు సమాచారంతో ఎస్సై తన సిబ్బందితో వెళ్లగా చింతల భాస్కర్, భోగం సాంబరాజు ఎండి సాదిక్ , ధైనంపల్లి సుమన్ , కూతాటి రీనాకర్ ఎడ్డే రవీందర్, రాయరకుల సుమన్ , పిట్టల వికాస్ పేకాట తీన్ పత్త ఆడుతూ కనిపించడంతో వారిని ఎస్ఐ తన సిబ్బందితో పట్టుకొనుటకు ప్రయత్నించగా ముగ్గురు చింతలభాస్కర్ , భోగంసాంబరాజు ,సర్వర్ దొరి కినారు మిగతా ఆరుగురు ధైనంపల్లిసుమన్ , కూతాటి రీనాకర్, ఎడ్డేరవీందర్ రాయరకుల సుమన్ ,పిట్టల వికాస్ తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఘటనా స్థలంలో 52 పేక ముక్కలు మూడు సెల్ ఫోన్లు 8660/ రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని 9 మంది పైన మరియు ఇంటి యజమాని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పట్టినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపినారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post