జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
జయశంకర్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన శాసన మండలి ప్రతిపక్షనేతBRS పార్టీ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విద్యార్థి ఉద్యమకారుడు బొమ్మనవేన సంతోష్ ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆచార్య జయశంకర్ ఉద్యానవనంలో కాసేపు పిల్లలతో, వాకర్స్ తో ముచ్చటించారు. వెంటనే పార్క్ లో సదుపాయాలను మెరుగుపరచాలని ఏరియా GM ఫోన్ చేసి తెలియజేశారు.
Post a Comment