వరంగల్ జిల్లా కలెక్టర్, ఆదేశాల మేరకు

నల్లబెల్లి మండల లొZPHS, మేడపల్లి నందు స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో పాఠశాల లోని 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల విద్యార్థులకు తగు సూచనలు, ఆర్ధిక క్రమశిక్షణ, భవిష్యత్ మార్గ నిర్దేశం గురించి వివరించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో, యం. కృష్ణ, తహసీల్దార్, నల్లబెల్లి, షేక్ యాకుబ్ పాషా, బ్యాంకు మేనేజర్, డీసీసీబీ, నల్లబెల్లి మరియు ఏ. కృష్ణమూర్తి, హెడ్ మాస్టారు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post