నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో మండల ఉపాధ్యక్షులు కందాల చంద్రమౌళి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్ష్యంలో పాపయ్యపేట గ్రామం మరియు అమ్రుతండా వాసులు కోరే మల్లేశం,మెర్గు స్వామి,మెర్గు రాములు,మెర్గు నవీన్,లావుడ్యా రమేష్,తేజావత్ సురేష్,బోడ కృష్ణ,బోడ లక్ష్మణ్,బోడ సాగర్,బోడ వెంకన్న,బోడ శ్రీను మరియు తదితరులకు బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈనాడు పల్లెలు ఈ మాత్రం పరిశుభ్రంగా ఉండాడానికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణం రేషన్ బియ్యం అయినా,రైతులకు అతి తక్కువ ధరకు యూరియా బస్తా దొరకడంలోనైనా,రైతులకు పెట్టుబడికి డబ్బులు ఇవ్వడంలోనైనా,గ్రామాలలో శ్మశానా వాటికలు నిర్మించడంలోనైనా,పల్లె ప్రకృతివనం,డంపింగ్ యార్డులు,సీసీ రోడ్ల నిర్మాణం,వీది లైట్ల ఏర్పాటైన ,PMGSY ,NREGS నిధుల ద్వారా అనేక రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను చేపట్టింది,ఇంకా మరెన్నే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వామే నిధులు మంజూరు చేస్తుందని అన్నారు…..
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దామరప్పుల శేఖర్ , జిల్లా కౌన్సిల్ మెంబర్ దుంకదువ్వ రంజిత్ ,సీనియర్ నాయకులు వనపర్తి మల్లయ్య ,BJYM జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు ,మండల ప్రధాన కార్యదర్శి మురహరి విజయ్ ,మండల కార్యదర్శి కొండ్లే లక్ష్మీ నారాయణ ,బూత్ అధ్యక్షులు మారాటి ఉప్పలయ్య ,మెర్గు యాకయ్య ,కోటగిరి నారాయణ ,సర్దార్ లాల్,పాల్తీయ శశీందర్,కాటి హరీష్,పడిదం హరికృష్ణ,సంతోష్,వెంకన్న,నరేష్,శ్రీనాథ్ ,భీంసింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు….
Post a Comment