సిగాచీ కంపెనీ రీయాక్టర్ లు పేలి సుమారు 50 మంది పైగా మరణించినట్టు సమాచారం,పదుల సంఖ్యలో తీవ్రగాయాలు

నిన్న సంగారెడ్డి జిల్లా లో ని పాశమైలారం సిగాచీ కంపెనీ రీయాక్టర్ లు పేలి సుమారు 50 మంది పైగా మరణించినట్టు సమాచారం,పదుల సంఖ్యలో తీవ్రగాయాలు అయ్యాయి. ఈ పరిస్థితుల దృశ్యం మెదక్ పార్లమెంట్ కన్వీనర్ ఇల్లందుల రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బక్కని నరసింహులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, జాతీయ అధికార ప్రతినిధి శ్రీ నన్నూరి నర్సి రెడ్డి  మరియు పార్టీ ముఖ్య నాయకుల బృందం ఈరోజు సిగాచీ రియాక్టర్ పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి పేరు జరిగిన విధానాన్ని స్థానిక వారితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మృతల కుటుంబాల్ని తక్షణమే ఆదుకోవాలని చిత్రయాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని తెలియజేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వము కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలిపారు. మరియు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్, మాజీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రామేశ్వ

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post