మహబూబాబాద్ జిల్లా కేంద్రం అడ్డగా వ్యాపారం సాగుతుందా...??""
మహబూబాబాద్ నుండే నర్సంపేటకు రవాణా అని చెప్పిన నర్సంపేట పోలీస్ లు...!!
మహబూబాబాద్ నుండి నర్సంపేట కి ఒక ఓమ్ని వాన్ లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అంబర్ లు తీసుకుని వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు నర్సంపేట సిఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది మహబూబాబాద్ రోడ్డు సర్వపురం బంక్ వద్ద అట్టి ఓమ్ని వాన్ నీ పట్టుకున్నారు..అట్టి వాహనంలో దాదాపు 2,00,000/- విలువ చేసే ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లు పట్టుకున్నారు.
పట్టుబడిన వ్యక్తి పేరు ముత్తినేని వీరన్న, కమలాపురం గ్రామం, నర్సంపేట మండలంకు చెందిన వారు... వాహనాన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసారు..
Post a Comment