నేడే బీజేపీ అధ్యక్షుడి ఎంపిక

TG: ఉత్కంఠగా మారిన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడి ఎంపికకు సోమవారంతో తెరపడనుంది. కాబోయే నూతన అధ్యక్షుడికి సోమవారం ఉదయం అధిష్టానం నుంచి ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జాతీయ ఎన్నికల ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సోమవారం హైదరాబాద్కు రానున్నారు. ఈ పదవి మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్లలో ఒకరికి దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post