తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజనతో 84 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగొచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది చేపట్టే జనగణన ఆధారంగా ఏపీలో 50, టీజీలో 34 కొత్త స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా. ఇదే జరిగితే ఏపీలో 175 నుంచి 225, టీజీలో 119 నుంచి 153కు ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరుగుతుంది. 2027లో జనగణన పూర్తయ్యాక డీలిమిటేషన్తో అసెంబ్లీ, లోక్సభ స్థానాల పెంపు ప్రక్రియ జరగనుంది. దీంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 84 అసెంబ్లీ స్థానాలు?
byBLN TELUGU NEWS
-
0
Post a Comment