డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై.. విచారణకు పిలిచిన చెన్నై పోలీసులు
అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని.. బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిన పోలీస్ లు
డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అవ్వడంతో.. శ్రీరామ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
Post a Comment