రూ.5.77 కోట్లతో ప్రతి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు

సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించిన రేవంత్ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షలు దాకా ఖర్చు
రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం 12 అడుగుల ఎత్తులో ఈ ప్రతిమలను ఏర్పాటు చేయాలని, ఒక్కో విగ్రహ ఏర్చాటుకు దాదాపు రూ.17.5 లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం
33 జిల్లాలకు కలిపి సుమారు రూ.5.77 కోట్లు అవుతుందని అంచనా

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post