ఎప్ డిసి చైర్మన్ దిల్ రాజు, జయసుధ ల నేతృత్వంలోని జ్యురి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను రద్దుచేసి వాటి స్థానంలో అందించనున్న గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించారు.
ఉత్తమ చిత్రం- కల్కి 2898AD
ఉత్తమ రెండవ చిత్రం – పొట్టెల్
ఉత్తమ మూడవ చిత్రం – లక్కీ భాస్కర్
 ఉత్తమ నటుడు – అల్లు అర్జున్(పుష్ప 2)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35)
 ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్(కల్కి)
నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – కమిటీ కుర్రోళ్ళు
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం – 35 ఇది చిన్న కథ కాదు
ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ – రజాకార్
బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ – యదు వంశీ(కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆయ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – SJ సూర్య(సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్య ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – భీమ్స్ సిసిరోలియో(రజాకార్) 
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్(ఊరుపేరు భైరవకోన – నిజమే చెబుతున్న సాంగ్)
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రేయ ఘోషల్(పుష్ప 2 – సూసీకి సాంగ్)
బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్(మత్తు వదలరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ అరుణ్ దేవ్(35 ఇది చిన్నకథ కాదు) మాస్టర్ హారిక(మెర్సీ కిల్లింగ్)
 బెస్ట్ స్టోరీ రైటర్ – శివ పాలడుగు(మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి(లక్కీ భాస్కర్)
 బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్(రాజు యాదవ్)* 
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాధ్ రెడ్డి(గామి)
బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి(లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ – అరవింద్ మీనన్(గామి)
 బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ మాస్టర్ – దేవర – ఆయుధ పూజ సాంగ్
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – అధినితిన్ జిహాని చౌదరి(కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను(రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్(కల్కి)
స్పెషల్ జ్యురి అవార్డు(హీరో) – దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యురి అవార్డు (హీరోయిన్) – అనన్య నాగళ్ళ (పొట్టెల్)
స్పెషల్ జ్యురి అవార్డు (డైరెక్టర్) – సుజీత్, సందీప్(క)
స్పెషల్ జ్యురి అవార్డు (నిర్మాత) – ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి(రాజు యాదవ్)
జ్యురి స్పెషల్ మెన్షన్ (సింగర్) – ఫారియా అబ్దుల్లా(ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)
బెస్ట్ బుక్ ఆన్ సినిమా – మన సినిమా ఫస్ట్ రీల్(రెంటాల జయదేవ్)

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post