దామెర మండలం లోవెంకటాపూర్, పులుకుర్తి గ్రామ శివారులోని వ్యవసాయ భూముల లోని, సుమారు 11 మంది రైతులకు చెందిన వ్యవసాయ బావులకు గల కరంట్ మోటార్ వైర్ లు కట్ చేసి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లగా అట్టి వారిని గుర్తించటానికి పరకాల ACP సతీష్ బాబు సూచనల మేరకు శాయంపేట CI రంజిత్ రావు సలహా తో దామెర SI కొంక అశోక్ పోలీస్ సిబ్బంది తో పెట్రోలింగ్ నిర్వహించి 1.లకావత్ రాజు S/o సూక్యా @ హరిలాల్ , వయసు: 30 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: మేస్త్రి పని ,నివాసం: దామరంచ గ్రామం, గూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లా 2.లునావత్ మోది లాల్ S/O హుస్సైన్ , వయసు: 32 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: మేస్త్రి పని ,నివాసం: బొమ్మకల్ గ్రామం ,పెద్ద వంగర , మహబూబాబాద్ జిల్లా , ప్రస్తుతం నివాసం: ఎస్ఆర్ నగర్, వరంగల్3. లునావత్ చందు లాల్ S/O హుస్సైన్ , వయసు: 28 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: మేస్త్రి పని ,నివాసం: బొమ్మకల్ గ్రామం ,పెద్ద వంగర , మహబూబాబాద్ జిల్లా , ప్రస్తుతం నివాసం: ఎస్ఆర్ నగర్, వరంగల్. అను వారిని లునావత్ చందు లాల్ S/O హుస్సైన్ , వయసు: 28 సంవత్సరాలు, కులం: లంబాడ, వృత్తి: మేస్త్రి పని ,నివాసం: బొమ్మకల్ గ్రామం ,పెద్ద వంగర , మహబూబాబాద్ జిల్లా , ప్రస్తుతం నివాసం: ఎస్ఆర్ నగర్, వరంగల్అను వారిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాడు .
దామెర మండలం లోవెంకటాపూర్, పులుకుర్తి గ్రామ శివారులోని వ్యవసాయ భూముల లోని, మోటర్ దొంగను పట్టుకున్న పోలీసులు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment