HomeBLN తెలుగు దినపత్రిక అక్రమంగా మొరం తరలిస్తున్న byBLN TELUGU NEWS -April 21, 2025 0 దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో పసరగొండ గ్రామం నుంచి హనుమకొండ కు అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ ను ఊరుగొండ వద్ద పట్టుకొని అనుమతి పత్రాలు చూపించక పోవడంతో టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.
Post a Comment