గండ్ర దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శాయంపేట బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ

హనుమకొండ జిల్లా: 
 శాయంపేట మండల కేంద్రంలోBRS పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి దంపతులకు 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన 
                శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి శాయంపేట మాజీ ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ మైలారం ఎంపీటీసీ గడిపే విజయ విజయ్ కుమార్ పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందం BRS పార్టీ యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్ గ్రామ శాఖ అధ్యక్షులు గాజే రాజేందర్ దైనంపల్లి కరుణ్ బాబు కొమ్ముల సంతోష్ కొమ్ముల నాని మాందారి పేట గ్రామ శాఖ అధ్యక్షుడు రేణికుంట్ల సుమన్ రేణికుంట్ల కుమార్ కుతాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు

              

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post