నవోదయ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మామిడి.పృద్వీ ప్రెస్ తో మాట్లాడుతున్నారు ముందు నూతన విశ్వావసు నామ సంవస్ధ శుభాకాంశలు TGCET లో తమదంటూ టాప్ లిస్ట్ లో తమ స్కూల్ పిల్లల పేర్లు ఉన్నాయి. వరుణ్, నాగశ్రీ, నితీష్ కుమార్, చైతన్య నాథ్, అనురుత్, హని,రుచిత,కారుణ్య, సిరి, ఆధ్య, పరమేశ్వరి, వరుణ్ తేజ్, రామ్ తేజ్, నిహాల్, వర్షిత్, హరిణి.అభినందనలు తెలిపారు.
TGCET 2025 మెరిట్ జాబితా
byBLN TELUGU NEWS
-
0
Post a Comment