శాయంపేట గ్రామ పద్మశాలి కుల కమిటీ

శాయంపేట గ్రామ పద్మశాలి కుల కమిటీని ఈరోజు చేనేత సహకార సంఘం నందు పద్మశాలి కుల బాంధవులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 
*కమిటీ*
అధ్యక్షుడు:బాసని ప్రకాష్ 
ఉపాధ్యక్షులు:మామిడి మారుతి తుమ్మ ప్రభాకర్ 
ప్రధాన కార్యదర్శి:మంత్రి రమేష్ బాబు
సహాయ కార్యదర్శులు:బాసని నవీన్ బత్తుల రాజేష్ 
కోశాధికారి:గొట్టిముక్కల రమేష్ 
*సభ్యులు*
కడారి చంద్రమౌళి 
బత్తుల శ్రీధర్ 
మార్త రాజు 
కందగట్ల గోపాల్ 
పసునూటి తిరుపతి 
దిండిగాల రమేష్ 
చల్లా శ్రీనివాస్ 
బాసని శ్రీనివాస్ 
దుబాసి రవి.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post