వరంగల్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలిబేస్‌మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులుజూన్ చివరినాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తికావాలిమడికొండ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారంసచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు,వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, త్రాగునీరు,ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై రెవెన్యు,హౌసింగ్,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటవీ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, అవసరాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు,కలెక్టర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment