ఘనంగా వంగాల నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు

 శాయంపేట మండలం మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన శాయంపేట మండలBRS పార్టీ ముఖ్య నాయకులు
         శాయంపేట మండల కేంద్రం నందు ఏర్పాటుచేసిన కేక్ ను వంగాల నారాయణ రెడ్డి కేక్ కట్ చేసిన అనంతరం గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకు పండ్లు మరియు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది       
                   ఈ కార్యక్రమానికి మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల ప్రజలు నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు యూత్ నాయకులు తరలివచ్చి వంగాల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post