స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉంటూ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇటీవల ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న .దాసరి కల్పన యొక్క యూనిట్ ను ఈరోజు లడక్ మరియు కాశ్మీర్ ప్రాంతాలకు సంబంధించిన spm మరియు bpms mis lu 18 సభ్యుల బృందం . శాయంపేట లోని కల్పన యొక్క నాన్ ఓవెన్ బ్యాగ్స్ పరిశ్రమను పరిశీలించినట్లు శాయంపేట APM శ్రీధర్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఈ యూనిట్ ద్వారా ఒక మహిళ ఉపాధి పొందుతూ 8 ఎనిమిది మంది మహిళలకుఉపాధి కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఆమె యొక్క అనుభవాలను అడిగి తెలుసుకోవడం కోసం హనుమకొండ జిల్లా డిఆర్డిఓ శ్రీనివాస్ ఆదేశానుసారం ఈరోజు శాయంపేట మండలంలో ఈ పర్యటన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 18 సభ్యుల బృందంపాల్గొనడం జరిగింది ఇందులో spm హసీనా బతుల్.bpm s గుల్జార్ జిగుమత్ సంసాన్ అనుభవాలను కల్పన ను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో APM sridhar Reddy . సీసీలు మరియు msa వివోఏలు పాల్గొనడం జరిగింది
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో లడక్ మరియు కాశ్మీర్ ప్రాంతాలకు సంబంధించిన spm మరియు bpms mis lu 18 సభ్యుల బృందం .
byBLN TELUGU NEWS
-
0
Post a Comment