పులుకుర్తి గ్రామంలో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నపిలుపుమేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించబోయే లక్షల డప్పులు - వేల గొంతుల వాల్ పోస్టర్ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది... ఈ కార్యక్రమం పులుకుర్తి MRPS గ్రామ అధ్యక్షులు పదిమల పాల్ మాదిగఅధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులు: MEF దామెర మండల ఇంచార్జ్ జిల్లెల్ల మనోహర్ మాదిగ (HM)MRPS పులుకుర్తి గ్రామ ఉపాధ్యక్షులు ఈదునూరి రాకేష్ మాదిగ, MRPS దామెర మండల అధ్యక్షులు గోవిందు రవికుమార్ మాదిగ, MSF దామెర మండల ఇంచార్జ్ గోవిందు కరుణాకర్ మాదిగ హాజరై మాట్లాడుతూ SC రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి 07 న హైదరాబాద్ లో జరుగు లక్షల డప్పులు - వేల గొంతులమాదిగల భారీ సాంస్కృతిక మహా ప్రదర్శనకు దామెర మండల కేంద్రంలో ఉన్న ప్రతి మాదిగ ఎంప్లాయిస్ కూడా సహాయ సహకారాలు అందజేయాలని అదేవిధంగా తరలిరావాలని SC రిజర్వేషన్ల వర్గీకరణ సామాజిక న్యాయమని సబ్బండ వర్గాల ప్రజలు,ప్రజాస్వామిక వాదులు మద్దతు తెలుపుతున్నారని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై ప్రతి ఒక్కరూ ఇంటికి తాళం డప్పును భుజాన వేసుకొని సిద్ధపడి రావాలని MEF దామెర మండల ఇంచార్జ్ జిల్లెల్ల మనోహర్ మాదిగ పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో...
గోవిందు మహిపాల్ మాదిగ, గోవిందు చంటి మాదిగ ,జిల్లెల్ల విక్రాంత్ మాదిగ ,పదిమల విశాల్ మాదిగ, కిరణ్ మాదిగ, సుమన్ మాదిగ, మహేందర్ మాదిగ, సారయ్య మాదిగ, పెంచాల రామయ్య, టిప్పర్, ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు
Post a Comment