ఖైదరాబాద్ లో కూల్చివేతలకు మిషన్ పెడితే ఊరుకోనని చెప్పారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. నామీద 173 కేసులు ఉన్నాయి.పోతే జైలుకైనా పోతా కానీ హైడ్రా విషయంలో వెనుకడుగు వేయబోననిఅన్నారు. వైఎస్ ఉన్నప్పుడు కూడా అధికారుల తీరు బాగా లేకుంటే మాట్లాడేవాడినని చెప్పారు. తన ఆఫీసులో మాజీ సీఎంలు వైఎస్సార్, కేసీఆర్ ఇద్దరి ఫొటోలుంటాయని చెప్పారు. అభిమాన నాయకుల పోటోలు ఆఫీస్ లో పెట్టుకుంటే తప్పెంటని ప్రశ్నించారు. తాను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలా ఒక్క ఫొటోనే పెట్టలేదని అన్నారు.
హైడ్రా విషయంలో తాను కాంప్రమైజ్ కానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుండబద్దలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment