సూర్య నాయక్ తండ గ్రామంలో ముగ్గుల పోటీ

సూర్య నాయక్ తండ గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం తరఫున తీన్మార్ జయ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరపడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో దాదాపు పెద్ద ఎత్తున మహిళలు మరియు బాలికలు పాల్గొనడం జరిగింది గ్రామ పెద్ద మనుషుల నిర్ణయాన్ని గౌరవించి వారు పరిశీలించిన తర్వాతనే ఇందులో మొదటి బహుమతి గా మాలోతు రేణుకకి వేయి రూపాయలు అలాగే ద్వితీయ బహుమతి జరుపులా ప్రియాంక కి 500 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే పాల్గొన్న ప్రతి ఆడపడుచుకి ఒక టిఫిన్ బాక్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది ఎవ్వరు నీరుత్సాహం పడకుండా వారికి సంతృప్తిపరిచేలా ముగ్గుల పోటీ అనంతరం గ్రామ బొడ్రాయి వద్దకు పెద్ద ఎత్తున పెద్దమనుషులు యువకులు మహిళలు చిన్నపిల్లలు ఊరి ప్రజలందరూ చేరి ఈ విజేతలను ఊరి మహిళల చేత పెద్దమనుషుల చేత బహుమతులను ఇవ్వడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరూ విజేతలే అని శాయంపేట మండల తీన్మార్ మల్లన్న టీ అధ్యక్షులు తీన్మార్ జయ్ చెప్పారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post